FOURTH EDITION OF SUKLA YAJURVEDAM _ శ్రీవారి ఆలయంలో 4వ విడత శుక్ల యజుర్వేద పారాయణం
TIRUMALA, 31 AUGUST 2024: The fourth phase of Sukla Yajurveda Parayanam will commence in Tirumala Temple from September 1 onwards by Vedic Scholars.
As a part of the continuous recitation of Chaturveda Parayanam, the recitation of Sama Veda Parayanam which commenced on July 1 has concluded on August 31.
The Sukla Yajur Veda Parayanam commences at the Ranganayakula Mandapam between 9am and 10am.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి ఆలయంలో 4వ విడత శుక్ల యజుర్వేద పారాయణం
తిరుమల, 2024 ఆగష్టు 31: లోక కళ్యాణార్థం టిటిడి నిర్వహిస్తున్న చతుర్వేద పారాయణంలో భాగంగా సెప్టెంబరు ఒకటో తేదీ నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో 4వ విడత శుక్ల యజుర్వేద పారాయణం ప్రారంభం కానుంది.
చతుర్వేద పారాయణంలో భాగంగా జూలై 1న ప్రారంభమైన సామవేద పారాయణం ఆగస్టు 31న ముగిసింది.
శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య వేద పండితులు శుక్ల యజుర్వేదం పారాయణం చేయనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.