GAMES AND SPORTS HELD _ ఉత్సాహంగా టీటీడీ ఉద్యోగుల క్రీడా పోటీలు

TIRUPATI, 04 FEBRUARY 2023: The games and sports meet for TTD employees entered third day on Saturday.

The employees participated in the Indoor Games with enthusiasm in the event held in the Recreation Hall of TTD Administrative Building.

As part of Carroms and Chess were held for women employees aged above 45years category.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఉత్సాహంగా టీటీడీ ఉద్యోగుల క్రీడా పోటీలు

తిరుపతి, 2023 ఫిబ్రవరి 04: తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని ఉద్యోగుల రిక్రియేషన్ హాల్లో శనివారం ఉద్యోగుల క్రీడా పోటీలు ఉత్సాహంగా జరిగాయి.


క్యార‌మ్స్‌

– 45 ఏళ్లు పైబ‌డిన మ‌హిళ‌ల సింగిల్స్ పోటీల్లో శ్రీమ‌తి రాజేశ్వరి విజ‌యం సాధించ‌గా, శ్రీమ‌తి శశికళ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచారు.

– 45 ఏళ్లు పైబ‌డిన మ‌హిళ‌ల డ‌బుల్స్‌ పోటీల్లో శ్రీమ‌తి సుధా రాణి, శ్రీమ‌తి రాజేశ్వరి జ‌ట్టు గెలుపొంద‌గా, డా.నిర్మల, డా. వసుధ జ‌ట్టు ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది.

చెస్‌

– 45 ఏళ్లు పైబ‌డిన మ‌హిళ‌ల చెస్ పోటీల్లో శ్రీ‌మ‌తి సాహిత్య గెలుపొంద‌గా, శ్రీ‌మ‌తి కల్పన రన్న‌ర‌ప్‌గా నిలిచారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.