GARUDA PANCHAMI AT TIRUMALA _ గరుడ వాహనంపై శ్రీవారి విహారం

Tirumala, 13 August 2021: On the occasion of the auspicious festival of Garuda Panchami on Friday night, Sri Malayappa Swamy rode on his favourite vahana of Garuda on the Mada streets and blessed the devotees.

According to puranic legends, Garuda Panchami is observed on the fifth day of Shukla paksham every year in recognition of the Significance of Garuda as a favourite Srivari disciple and chariot.

Devotees particularly the newly wedded couple seek blessings on Garuda Panchami day for strong and intelligent children like Garuda.

Temple officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గరుడ వాహనంపై శ్రీవారి విహారం

తిరుమల, 2021 ఆగ‌స్టు 13: గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్ర‌వారం తిరుమలలో శ్రీమలయప్పస్వామివారు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించారు. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ గరుడ వాహనసేవ జరిగింది.

శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుడుడు. ప్రతి ఏడాదీ గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు.

గరుడ వాహనసేవలో ఆల‌య అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.