GODDESS OF PROSPERITY RIDES SWARNA RATHAM_ స్వర్ణరథోత్పవం

Tiruchanur, 9 Aug. 19: Goddess of Riches and Prosperity, Sri Padmavathi Devi was taken on a celestial ride on Swarna Ratham in four Mada streets of Tiruchanoor on Friday evening.

In connection with Varalakshmi Vratam on second Friday in the auspicious month of Sravana, this fete was held.

Goddess in all Her religious splendour blessed devotees on Swarna Ratham.

Tirupati JEO Sri P Basanth Kumar, CVSO Sri Gopinath Jatti, ACVO Sri Sivakumar Reddy, Temple DyEO Smt Jhansi Rani and others took part.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

స్వర్ణరథోత్పవం

తిరుపతి, 2019 ఆగస్టు 09: వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6.00 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేయనున్నారు. వరలక్ష్మీవ్రతం సందర్భంగా అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ దంప‌తులు, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి దంప‌తులు, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమ‌తి ఝాన్సీరాణి, విజివో శ్రీ ఆశోక్‌కుమార్‌ గౌడ్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.