TTD CHAIRMAN TRANSFERS HIS OFFICE STAFF FACING ALLEGED CHARGES

Tirumala, 9 Aug. 19: TTD Trust Board Chairman Sri YV Subba Reddy on Friday immediately transferred his office staffs who are allegedly involved in the charges of misappropriation of VIP Break Darshan tickets and sought for stern action against them on guilty.

It may be mentioned here that the TTD Board Chief had instructed TTD Vigilance wing officials to take up thorough checks to verify any misappropriation is taking place with respect to VIP Break Darshan, Seva Tickets, accommodation, laddu prasadams etc. including his office.

During the vigilance raids, it was found a couple of staffs were involved in wrongful practices and the same was informed to the Chairman. Sri YV Subba Reddy has immediately transferred the allegedly involved staffs in his office.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుపతి, 2019 ఆగస్టు 09:

– శ్రీవారి బ్రేక్ దర్శనం టికెట్ల సంబంధించి తన కార్యాలయంతో పాటు అన్ని టికెట్లను వివరంగా తనిఖీ చేయాలని ఇటీవల విజిలెన్స్ అధికారులను ఆదేశించిన టిటిడి చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి.

– ఈ క్రమంలో చైర్మన్ కార్యాలయంలో ఒకరిద్దరు సిబ్బంది అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించిన విజిలెన్స్ అధికారులు.

– ఈ విషయాన్ని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లిన టీటీడీ విజిలెన్స్ అధికారులు.

– బ్రేక్ దర్శనం టికెట్లకు సంబంధించి భక్తులను మోసం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని వెంటనే బదిలీ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చైర్మన్ ఆదేశం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.