IMPORTANT RESOLUTIONS OF TTD BOARD MEETING _ తితిదే బోర్డు సమావేశం కీలక నిర్ణయాలు

Tirumala, Oct 2: The TTD board under the chairmanship of Sri K Bapiraju has taken some important resolutions in Annamaiah Bhavan on Wednesday. Some excerpts

The board has complimented the efforts taken up by the Staffs of TTD in making elaborate arrangements for brahmotsavams scheduled for 5-13 October.

The board also complimented the security arrangements jointly made by TTD vigilance and police.

The board has decided to distribute one free laddu to Divya Darshan pilgrims which will commence from brahmotsavams.

The board has also decided to issue pilgrim allowance of Rs.500 to retired staff of TTD (residing in Tirupati and Tiruchanoor only) every month.

The foundation stone will be laid for Rs.70cr Srivari Seva building and Rs.20cr third phase works of Tiruvenkatapatham outer ring road in Tirumala by Hon’ble AP CM Sri N Kiran Kumar Reddy on October 5.

The board has resolved to increase the term by one year for potu contract labour and also decided to enhance their salaries.

TTD EO Sri M.G.Gopal, TTD Board Members Dr N.Kannaiah, Sri C.Ravindra, Sri L.R.Sivaprasad, Sri R. Srinivas,Smt. P.Rajeswari, Sri Ch. Lakshman Rao, Ex Officio Members Sri Vinod.K.Agrawal, Sri N.Muktheswara Rao, TTD JEOs Sri K.S.Sreenivasa Raju, Sri P.Venkatarami Reddy, CV&SO Sri GVG Ashok Kumar, Chief Engineer Sri Chandrasekhar Reddy, Addl FACAO Sri O.Balaji were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తితిదే బోర్డు సమావేశం కీలక నిర్ణయాలు

తిరుమల, 02  అక్టోబరు 2013 : తిరుమలలోని అన్నమయ్య భవనంలో బోర్డు ఛైర్మెన్‌ శ్రీ కనుమూరి బాపిరాజు అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు.

జ తితిదే సిబ్బంది, తితిదే భద్రతా మరియు పోలీసు సిబ్బంది చేసిన బ్రహ్మోత్సవ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి.
జ అక్టోబరు 5న ముఖ్యమంత్రి శ్రీ ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి చేతుల మీదుగా రూ.70 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే శ్రీవారి సేవ సదనము, రూ.20 కోట్లతో నిర్మించే తిరువేంకటపథం 3వ విడత కార్యక్రమాలకు శంకుస్థాపన.
జ దివ్యదర్శన భక్తులకు (కాలిబాట మార్గభక్తులకు) ఈ బ్రహ్మోత్సవాల నుండి ఒక లడ్డూ ఉచితంగా పంపిణీ.
రిటైర్డు (తిరుపతి, తిరుచానూరు వారికి మాత్రమే) తితిదే ఉద్యోగులకు ప్రతి నెలా పుణ్యక్షేత్ర భారభృతి కింద రూ.500 ఇవ్వడానికి నిర్ణయం.
జ పోటు కాంట్రాక్టు కార్మికులకు మరో ఏడాది పొడగింపు, జీతాలు పెంచాలని కూడా నిర్ణయం.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.