KALYANOTSAVAM CANCELLED ON AUG 18 _ ఆగస్టు 18న శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం రద్దు
Tirumala, 12 August 2024: TTD canceled Srivari Arjita Kalyanotsavam on August 18 Sri Venkateswara Swamy Temple in Tirumala.
The annual Pavitrotsavams will be held at Srivari Temple from August 15-17.
On this occasion, Vedic programs will be held in the Sampangi prakaram of the temple till the night of August 17.
Due to this, TTD has cancelled the Arjita Kalyanotsavam on August 18.
The devotees are requested to make note of this.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 18న శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం రద్దు
తిరుమల, 2024 ఆగస్టు 12: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆగస్టు 18వ తేదీన శ్రీవారి కల్యాణోత్సవమును టీటీడీ రద్దు చేసింది.
ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రాకారంలో వైదిక కార్యక్రమాలు 17వ తేది రాత్రి వరకు జరగనున్నాయి. ఈ కారణంగా 18వ తేదీ కళ్యాణోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.
కావున భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టిటిడి కోరుతోంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.