MALAYAPPA VISITS TIRUMALA NAMBI SANNIDHI _ తిరుమల నంబి సన్నిధికి వేంచేపు చేసిన శ్రీ మలయప్ప స్వామి
Tirumala, 24 January 2025: On the day after the completion of 25-day Adhyayanotsavams, Sri Malayappa along with Sridevi and Bhudevi visited Tirumala Nambi Sannidhi located on South Mada strret on Friday evening.
It is customary to pave a visit to His ardent devotees Sannidhi on the occasion after Sahasra Deepalankara Seva.
Temple officials were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమల నంబి సన్నిధికి వేంచేపు చేసిన శ్రీ మలయప్ప స్వామి
తిరుమల, 24 జనవరి 2025: తిరుమలలో
25 రోజుల పాటు అధ్యయనోత్సవాలు పూర్తయిన సందర్భంగా మరుసటి రోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారు శుక్రవారం సాయంత్రం దక్షిణ మాడ వీధిలో తిరుమల నంబి సన్నిధికి వేంచేపు చేశారు.
సహస్ర దీపాలంకార సేవ అనంతరం సన్నిధికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది