ONE CRORE DONATED _ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ. కోటి విరాళం

TIRUMALA, 08 SEPTEMBER 2023: The Central Bank of India MD & CEO Sri Matam Venkata Rao along with Zonal head Hyderabad Sri Dhara Singh Naik donated Rs. 1Crore to SV Pranadanam Trust of TTD.

As a part of CSR they handed over the DD for the amount to TTD EO Sri AV Dharma Reddy at his camp office on Friday in Tirumala.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ. కోటి విరాళం

తిరుమల, 2023 సెప్టెంబరు 08: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి మరియు సీఈఓ శ్రీ ఎం.వెంకటరావు, హైదరాబాద్ జోనల్ హెడ్ శ్రీ ధారాసింగ్ నాయక్ తో కలిసి టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు శుక్రవారం ఒక కోటి రూపాయలు విరాళంగా అందించారు.

ఈ మేరకు విరాళం డీడీని తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డికి అందజేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.