POURNAMI GARUDA SEVA HELD _ తిరుమలలో వైభ‌వంగా మాఘ పౌర్ణమి గరుడ సేవ

Tirumala, 12 February 2025: Pournami Garuda Seva was held in Tirumala on Wednesday evening.

Sri Malayappa Swamy has taken a celestial ride on the mighty Garuda Vahanam and blessed the devotees between 7pm and 9pm.

Additional EO Sri Ch Venkaiah Chowdary, temple DyEO Sri Lokanatham and others were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో వైభ‌వంగా మాఘ పౌర్ణమి గరుడ సేవ

తిరుమల, 2025 ఫిబ్రవరి 12: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం సాయంత్రం మాఘ మాస పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జరిగింది.

రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.