Rs 10 LAKH DONATION TO ANNAPRASADAM TRUST_ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

Tirupati, 10 Jun. 19: The Chief of Sri Sai Balaji constructions of Tenali has contributed ₹10 lakh towards Sri Venkateswara Nitya Anna Prasadam Trust of TTD.

He handed over the cheque to JEO Of Tirupati Sri B Lakshmikantham at the TTD administrative building on Monday.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

తిరుపతి, 2019 జూన్ 10: టిటిడి శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు సోమ‌వారం రూ.10 లక్షలు విరాళంగా అందింది. తెనాలికి చెందిన శ్రీ సాయిబాలాజి క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ అధినేత శ్రీ సిహెచ్‌.శివ‌రామ‌కోటేశ్వ‌ర‌రావు ఈ మేరకు విరాళమిచ్చారు.

ఈ మేరకు విరాళం డిడిని తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతంకు అంద‌జేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.