Rs1.60CRORES DONATED TO SVIMS SCHEME _ శ్రీ బాలాజి ఆరోగ్యవరప్రసాదిని పథకానికి రూ.1.60 కోట్లు విరాళం

Tirumala, 16 May 2018: The Chairman of the famous RS Brothers textiles, Sri Venkateswarulu from Hyderabad has donated Rs.1.60crores to Sri Balaji Arogya Varaprasadini Scheme (SVIMS) on Wednesday.

He has handed over the cheque for the same to Tirumala JEO Sri KS SreenivasaRaju in Srivari temple.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ బాలాజి ఆరోగ్యవరప్రసాదిని పథకానికి రూ.1.60 కోట్లు విరాళం

ప్రముఖ వస్త్రవ్యాపార సంస్థ ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ ఛైర్మన్‌ శ్రీ వేంకటేశ్వర్లు బుధవారం టిటిడి శ్రీ బాలాజి ఆరోగ్యవరప్రసాదిని పథకానికి రూ.1.60 కోట్లు విరాళం అందించారు. ఈ మేరకు విరాళం డిడిని శ్రీవారి ఆలయంలో తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుకు అందజేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.