SADHU SUBRAHMANYA SASTRY VARDANTHI _ సెప్టెంబరు 10న శ్రీమాన్ సాధు సుబ్రమణ్యశాస్త్రి వర్ధంతి
Tirupati, 08 September 2018 ;The death anniversary of Sri Sadhu Subrahmanya Shastry, the renowned scholar, epigraphist and first parishkaram of Tirumala temple, will be observed by TTD on September 10.
TTD will pay tributes to the bronze statue of the multifaceted personality on the occasion.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సెప్టెంబరు 10న శ్రీమాన్ సాధు సుబ్రమణ్యశాస్త్రి వర్ధంతి
తిరుపతి, 08 సెప్టెంబరు 2018 ;శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి వర్ధంతి సెప్టెంబరు 10వ తేదీన తిరుపతిలోని శ్వేత భవనం ప్రాంగణంలో ఘనంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు ఆయన కాంస్య విగ్రహానికి టిటిడి అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు.
శ్రీమాన్ సుబ్రమణ్యశాస్త్రి తిరుమల శ్రీవారి ఆలయ పేష్కారుగా ఉంటూ ఎపిగ్రఫిస్టుగా 1167 రాగిరేకుల శాసనాలను అనువదించారు. శ్రీవారి ఆలయంలోని అన్నమయ్య కీర్తనల భాండాగారం నుంచి చాలా కీర్తనలను వెలుగులోకి తెచ్చారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.