VARAHA JAYANTHI ON SEPTEMBER 12 _ సెప్టెంబరు 12న శ్రీ వరాహస్వామి జయంతి

Tirumala, 08 September 2018: The annual festival of Varaha Jayanti will be observed in Sri Bhu Varaha Swamy temple in Tirumala on September 12. In connection with the festival, special rituals including abhishekam to the presiding deity will be conducted in the temple situated in the north-west corner of the Tirumala temple, adjacent to Swami Pushkarini.

Immense importance is attached to the festival which, according to the legends, is believed that it was Lord Varaha Swamy who had donated a piece of land to the presiding deity Lord Venkateswara in Tirumala. As an expression of gratitude, Lord Varaha was blessed with the privilege of accepting the first puja and Naivedyam every day atop the temple town which is being followed even till date.

The Jayanti Utsavam commences with Punyavachanam followed by Snapana Thirumanjanam to Bhu Varaha swamy. The vedic scholars recite relevant hymns from scriptures while the abhishekam is underway. The Abhishekam will be observed between 9am and 10am.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సెప్టెంబరు 12న శ్రీ వరాహస్వామి జయంతి

తిరుమల, 2018 సెప్టెంబరు 08 ;ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 12న వరాహ జయంతి ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం మూలవర్లకు వేదోక్తంగా అభిషేకం నిర్వహిస్తారు.

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో అగమ శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రీవరాహస్వామి జయంతిని టిటిడి ఘనంగా నిర్వహిస్తోంది. స్థలమహత్యం ప్రకారం తిరుమలలో తొలి పూజ, తొలి నివేదన శ్రీ వరాహస్వామివారికే చేస్తారు. భక్తులు ముందుగా శ్రీభూవరాహస్వామివారిని, ఆ తరువాత శ్రీవారిని దర్శించుకోవడం ఆచారం. శ్రీ మహావిష్ణువు లోక కల్యాణం కోసం శ్రీ వరాహస్వామివారి అవతారమెత్తి హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని రక్షించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.