SPORTS MEET ENTERS DAY 04 _ టీటీడీ ఉద్యోగుల షటిల్, బ్యాడ్మింటన్ విజేతలు
Tirupati, 03 March 2025: The annual sports competition for TTD employees entered day 04 on Monday.
The events included for men below 45years, specially abled and retired employees.
In shuttle badminton held for men employees below 45years, Sri Chirla Kiran team stood winners against the Sri Nadamuni team.
While on the other hand men’s singles and doubles for Deaf and Dumb category and women’s singles for Deaf and Dumb held in shuttle badminton.
Similarly for retired men and women employees also the singles and doubles were held.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీ ఉద్యోగుల షటిల్, బ్యాడ్మింటన్ విజేతలు
తిరుపతి, 2025 మార్చి 03: టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీల్లో సోమవారం నాటి వివరాలు ఇలా ఉన్నాయి.
• టీటీడీ విశ్రాంత అధికారుల షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్ పోటీల్లో శ్రీ సుధాకర్ రావు విజయం సాధించగా, శ్రీ నాగేశ్వరరావు రన్నరప్ గా నిలిచారు.
• టీటీడీ విశ్రాంత అధికారుల షటిల్ డబుల్స్ పోటీల్లో శ్రీ నాగేశ్వరరావు, శ్రీ సుధాకర్ జట్టు విజేతగా నిలవగా, శ్రీముని కృష్ణయ్య, శ్రీ రవి ప్రభాకర్ జట్టు రన్నరప్ గా నిలిచింది.
మహిళా ఉద్యోగులు….
• విశ్రాంత మహిళా ఉద్యోగుల షటిల్ సింగిల్స్ పోటీల్లో శ్రీమతి లలితమ్మ విజేత కాగా, శ్రీమతి సుమతి రన్నర్ గా నిలిచారు.
• విశ్రాంత మహిళా ఉద్యోగుల డబుల్స్ పోటీల్లో శ్రీమతి లలితమ్మ, శ్రీమతి సుమతి జట్టు విజేత కాగా, శ్రీమతి భారతి, శ్రీమతి ప్రభావతమ్మ జట్టు రన్నరప్ గా నిలిచింది.
• ప్రత్యేక ప్రతిభావంతుల షటిల్ డబుల్ విభాగంలో శ్రీ సునీల్ కుమార్, శ్రీ రెడ్డప్ప జట్టు విజయం సాధించగా, శ్రీ హరి ప్రసాద్, శ్రీ సాయి ప్రసాద్ జట్టు రన్నరప్ గా నిలిచారు.
• ప్రత్యేక ప్రతిభావంతుల సెటిల్ సింగల్ విభాగంలో శ్రీ సునీల్ కుమార్ విజయం సాధించగా శ్రీ హరి ప్రసాద్ రన్నరప్ గా నిలిచారు.
• ప్రత్యేక ప్రతిభావంతుల మహిళల ఉద్యోగుల షటిల్ సింగల్ విభాగంలో శ్రీమతి సంపూర్ణమ్మ విజయం సాధించగా, శ్రీమతి నాగలక్ష్మి రన్నరప్ గా నిలిచారు.
• పురుష ఉద్యోగుల బాల్ బ్యాట్మెంటన్ సింగల్ విభాగంలో శ్రీ కిరణ్ విజయం సాధించగా శ్రీ నాదముని రన్నరప్ గా నిలిచారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.