SRI PADMAVATI DEVI IN DHANALAKSHMI ALANKARAM ON KALPAVRIKSHA VEHICLE _ కల్పవృక్ష వాహనంపై ధనలక్ష్మి అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి క‌టాక్షం

Tirupati, 20 February 2025: As a part of the Brahmotsavam of Sri Padmavati Devi in Chennai, the devotees witnessed the deity on the Kalpavriksha vahana in Dhanalakshmi Alankaram on Thursday.

On February 21, the Pallaki Utsavam will be held in the morning and the devotees will be given darshan on the Gaja Vahanam at night.

Temple AEO Sri. Parthasaradhi, Superintendent Smt. Pushpalatha, temple priests and devotees were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కల్పవృక్ష వాహనంపై ధనలక్ష్మి అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి క‌టాక్షం

చెన్నై / తిరుపతి, 2025 ఫిబ్రవరి 20: తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉద‌యం 7 గంట‌లకు ధనలక్ష్మి అలంకారంలో కల్పవృక్ష వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులను క‌టాక్షించారు.

ఇందులో భాగంగా ఫిబ్ర‌వ‌రి 21వ తేదీన ఉదయం ప‌ల్ల‌కీ ఉత్స‌వం, రాత్రి గ‌జ‌ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్ శ్రీమ‌తి పుష్ప‌ల‌త‌, ఆల‌య అర్చ‌కులు ఇత‌ర అదికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది