SRINIVASA KALYANAM AT MARKAPURAM ON FEB 16_ ఫిబ్రవరి 16వ తేదీన మార్కాపురంలో శ్రీనివాస కల్యాణం

Tirupati, 14 February 2019: As part of TTD devotional agenda to spread glory of Sri Venkateswara all over the prestigious event of Srinivasa Kalyanam will be performed at Markapuram in Prakash District on February 16.

Organised under the TTDs Srinivasa Kalyanam Project the holy event will be conducted at the grounds of zilla parishad boys school.

All arrangements for the event were supervised by OSD of the project Sri Prabhakar Rao.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఫిబ్రవరి 16వ తేదీన మార్కాపురంలో శ్రీనివాస కల్యాణం

తిరుపతి, 2019 ఫిబ్రవరి 14: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుమూలలా వ్యాప్తి చేయడంలో భాగంగా టిటిడి శ్రీనివాస కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16వ తేదీన సాయంత్రం 6.00 గంటలకు ప్రకాశం జిల్లా మార్కాపురంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠాశాల మైదానంలో శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు.

శ్రీనివాస కల్యాణోత్సవం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ప్రభాకర్‌రావు కల్యాణం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.