జనవరి 22న రాగి వస్తువుల టెండర్‌ కమ్‌ వేలం

జనవరి 22న రాగి వస్తువుల టెండర్‌ కమ్‌ వేలం

జనవరి 10, తిరుపతి 2019: టిటిడిలో పోగయిన రాగి వస్తువులను జనవరి 22వ తేదీన టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు. మొత్తం 12 లాట్లలో 2,453 కిలోల రాగి వస్తువులు ఉన్నాయి. తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్‌ విభాగం కార్యాలయంలో టెండర్‌ కమ్‌ వేలం జరుగనుంది.

ఇతర వివరాలకు మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.orgను గానీ సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.