TENDERS INVITED FOR MUSEUM DEVELOPMENT WORKS_ తిరుమలలోని ఎస్వీ ప్రదర్శనశాల సుందరీకరణకు టెండర్లు అహ్వానం
Tirupati, 4 February 2019: To provide interior design for the SV Museum hall in Tirumala works and fixing agency towards the execution of the works, tenders have been invited by TTD.
Eligible interior designers or architects with 10 years experience and reputation shall apply before February 7 by 3pm and submit the tender forms along with an EMD for an amount of Rs.10,000 as Demand Draft taken from any scheduled bank drawn in favaour of Executive Officer, TTD, Tirupati.
For further information, contact, www.tirumala.org, mail id: ttdsvmuseum@gmail.com, Mobile: 9701793210, Ph.No.0877 2263491.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
తిరుమలలోని ఎస్వీ ప్రదర్శనశాల సుందరీకరణకు టెండర్లు అహ్వానం
తిరుపతి,2019 ఫిబ్రవరి 04: కలియుగ వైకుంఠమైన తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ప్రదర్శనశాల(మ్యూజియం)ను మరింత సుందరంగా రూపొందించేందుకు అనుభవం గల ఏజెన్సీల నుండి టెండర్లు అహ్వానించడమైనది. ఇందులో భాగంగా మ్యూజియంలోని వివిధ గదులను అకర్షణీయంగా రూపొందించాల్సి ఉంటుంది.
ఆశక్తి గల ఏజెన్సీలు ఫిబ్రవరి 7వ తేదీ మధ్యాహ్నం 3.00 గంటలలోపు రూ.10,000-ఈఎమ్‌డితో, సంబంధిత రంగంలో అనుభవం కలిగిన ధృవపత్రాలతో అప్లికేషన్ పంపవలెను. ఇతర వివరాలకు www.tirumala.org, ttd.svmuseum@gmail.com, tirumala.org, hyd@tirumala.org,, సెల్-9701793210, ఫోన్ – 0877 -2263491 సంప్రదించగలరు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.