TENDERS FOR MILK/ CURD SUPPLY TO SRI VGS TEMPLE, KARVETINAGARAM_ కార్వేటిన‌గ‌రంలోని శ్రీ వేణుగోపాల‌స్వామివారి స్వామి ఆలయానికి పాలు, పెరుగు సరఫరాకు టెండర్లు

Tirupati, 15 Jun. 19: TTD has invited sealed tenders for the supply of milk and curd for the year 2019-20 at TTD local temple of Sri Venugopalswamy temple, Karvetinagaram by June 19.

The tender schedules are available from June 16 at the office of DyEO Of Sri Kodandarama Swamy group of temples in SV high school premises and will be accepted till 3.00 pm on June 19 and opened at 3.30 pm same day.

For more details, the interested persons are advised to contact the office of DyEO on 0877-2264736.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కార్వేటిన‌గ‌రంలోని శ్రీ వేణుగోపాల‌స్వామివారి స్వామి ఆలయానికి పాలు, పెరుగు సరఫరాకు టెండర్లు

తిరుపతి, 2019 జూన్ 15: టిటిడికి అనుబంధంగా ఉన్న కార్వేటిన‌గ‌రంలోని శ్రీ వేణుగోపాల‌స్వామివారి ఆల‌యానికి 2019-20 సంవత్సరానికి గాను పాలు, పెరుగు, అరటిపండ్లు, తమలపాకులు, నిమ్మకాయల సరఫరాకు సీల్డ్‌ టెండర్లు ఆహ్వానించడమైనది.

జూన్ 16వ తేదీ నుండి టెండరు షెడ్యూళ్ల దరఖాస్తులు జారీ చేస్తారు. తిరుపతి ప్రకాశం రోడ్డులోని పాత ఎస్వీ హైస్కూల్‌ భవనంలో గల శ్రీ కోదండరామాలయ గ్రూపు ఆలయాల డెప్యూటీ ఈవో కార్యాలయంలో జూన్ 19వ తేదీన మధ్యాహ్నం 3.00 గంట‌ల వ‌ర‌కు టెండ‌ర్లు స్వీక‌రిస్తారు. అదేరోజు మ‌ధ్యాహ్నం 3.30 గంటలకు సీల్డ్‌ టెండర్లు తెరుస్తారు. మరిన్ని వివరాలకు డెప్యూటీ ఈవో కార్యాలయాన్ని 0877-2264736 నంబరులో సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.