TIRUVEEDHULA MERISE DEVERI – GOLDEN CHARIOT PROCESSION HELD _ స్వర్ణరథంపై మెరిసిన సిరులతల్లి
Tiruchanoor, 28 Nov. 19: The grand procession of Golden Chariot was held in the mada streets of Tiruchanoor on Thursday evening.
Braving the inclement weather, the Swarna Ratham marched ahead swiftly along with mada streets with the devotees especially the women pulling the chariot with utmost devotion and enthusiasm.
Goddess Padmavathi Devi in all Her splendour seated on the platform arranged inside the well decked golden chariot. Dressed in silks and adorned with dazzling diamond studded golden jewels, the Goddess sparkled on the Golden Chariot blessing the devotees.
TTD EO Sri Anil Kumar Singhal, DyEO Sri C Govindarajan and others were also participated.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
t content
స్వర్ణరథంపై మెరిసిన సిరులతల్లి
తిరుపతి, 2019 నవంబరు 28: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం సాయంత్రం అమ్మవారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు ఆలయ మాడ వీధుల్లో ఈ ఉత్సవం జరిగింది.

ధగాధగా మెరిసిపోతున్న స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారు విశేష స్వర్ణ, వజ్రాభరణాలను ధరించి భక్తులకు కనువిందు చేశారు. పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొని స్వర్ణరథాన్ని లాగారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, ఆదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విఎస్వో శ్రీ ప్రభాకర్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ఆగమ సలహాదారు శ్రీ కాండూరి శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏవిఎస్వో శ్రీ నందీశ్వర్‌రావు ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.