TRIAL RUN OF SARVA BHUPALA VAHANA _ సర్వభూపాల వాహనం ట్రయల్ రన్

Tirumala, 25 September 2022: TTD on Sunday conducted trial-run of Sarva Bhupala vahanam meant for Srivari Brahmotsavams.

 

The Sarva Bhupala vahana is heaviest of all vahanas utilised for procession of Sri Malayappa Swami during Brahmotsavams.

 

TTD officials who supervised the trial run examined the vahanam and gave valuable suggestions to vahana bearers during vahana Seva.

 

Srivari temple Peshkar Sri Srihari, parupattedar Sri Uma Maheswar Reddy and others were present.

TEN UMBRELLAS DONATED TO TT 

Sri P Gopalakrishna of Sri Alumelu Mangamma Charitable Trust has on Sunday donated Ten umbrellas.

The umbrellas were handed over to temple Peshkar Sri Srihari on the hands of board members Sri Mooramsetty Ramulu, Sri Maruti Prasad in Vaibhavotsava Mandapam.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సర్వభూపాల వాహనం ట్రయల్ రన్

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 25: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వినియోగించే సర్వభూపాల వాహనం పటిష్టతను పరిశీలించేందుకు ఆదివారం టిటిడి అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు.

శ్రీ మలయప్పస్వామివారు విహరించే అన్ని వాహనాల్లో సర్వభూపాల వాహనం ఎక్కువ బరువుగా ఉంటుంది. ఈ వాహన సేవ సమయంలో వాహనబేరర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ పేష్కార్ శ్రీ శ్రీహరి, పార్ పత్తేదార్ శ్రీ ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టిటిడికి 10 గొడుగులు విరాళం

చెన్నైలోని శ్రీ అలమేలు మంగమ్మ చారిటబుల్ ట్రస్టుకు చెందిన శ్రీపి.గోపాలకృష్ణ ఆదివారం తిరుమల శ్రీవారికి 10 గొడుగులు విరాళంగా అందించారు. తిరుమలలోని వైభవోత్సవ మండపం వద్ద బోర్డు సభ్యులు శ్రీ మూరంశెట్టి రాములు, శ్రీ మారుతి ప్రసాద్ చేతులమీదుగా ఆలయ పేష్కార్ శ్రీ శ్రీహరికి గొడుగులు అందజేశారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయ‌బ‌డిన‌ది.