TTD APPEAL TO DEVOTEES _ సర్వదర్శనం టోకెన్లు కోసం వచ్చే భక్తులకు మూడు లేదా నాలుగు రోజులు సమయం పడుతోంది.

Tirumala, 20 February 2022: TTD has appealed to devotees coming for Srivari Darshan through Slotted Sarva Darshan tokens to come prepared for 3-4 days stay.

TTD has commenced issuing SSD tokens from February 15 onwards in limited numbers. The SSD tokens that were issued to devotees on February 20 will beget Srivari Darshan only on February 24.

TTD has appealed to devotees to not come to Tirupati without full information and face problems.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

సర్వదర్శనం టోకెన్లు కోసం వచ్చే భక్తులకు మూడు లేదా నాలుగు రోజులు సమయం పడుతోంది.

– భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

తిరుమల 20 ఫిబ్రవరి 2022: తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతి లో ఆఫ్ లైన్ ద్వారా రోజుకు 15 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. 20వ తేదీ (నేడు) టోకెన్ పొందిన భక్తులకు ఈ నెల 24వ తేదీ దర్శనం సమయం లభిస్తోంది. కావున భక్తులు, ఇది గమనించి ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుని తిరుపతికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోకుండా తిరుపతి కి వచ్చి ఇబ్బందులు పడవద్దని భక్తులకు టీటీడీ సూచిస్తోంది.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది