WORLD BLOOD DONORS’ DAY OBSERVED _ తిరుమలలో ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం

TIRUMALA, 14 JUNE 2024: In connection with World Blood Donors’ day devotees voluntarily came forward and donated their Blood at Aswini Hospital in Tirumala on Friday.

A total of 14 eligible devotees have donated blood from 9am till 2pm.

Hospital Civil Surgeon Dr Kusuma Kumari, Deputy Civil Surgeon Dr Subba Reddy, Head Nurse Smt Savitri and other staff members were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం

తిరుమల, 2024 జూన్ 14: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మొత్తం 14 మంది భక్తులు రక్తదానం చేశారు.

ఈ కార్యక్రమంలో అశ్విని ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ కుసుమ కుమారి, డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ సుబ్బారెడ్డి, హెడ్ నర్స్ శ్రీమతి సావిత్రి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.