APPALAYAGUNTA BTU FROM JUNE 17 _ శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
TIRUPATI, 14 JUNE 2024: The annual Brahmotsavam of Appalayagunta will commence from June 17 with Ankurarpanam on June 16.
Releasing the Brahmotsavam poster at his chambers in the TTD Administrative building in Tirupati on Friday, the JEO Sri Veerabrahmam said, the annual fete will commence on Monday and conclude on June 25.
He said everyday there are vahana sevas that will be there in the morning and also in the evening. In the poster release event DyEO Sri Govindarajan, Chief PRO Dr T Ravi, Additional FACAO Sri Ravi Prasadu, DyEOs Sri Gunabhushan Reddy, Sri Siva Prasad, chief priest Sri Suryakumaracharyulu were present.
The festival days includes Dhwajarohanam in the Meena Lagnam (6:55am to 7:25am) and Pedda Sesha Vahanam on June 17, on June 18 Chinna Sesha and Hamsa, on June 19 Simha and Mutyapu Pandiri, Kalpavriksha, Kalyanam and Sarva Bhoopala on June 20, Mohini Avataram and Garuda Seva on June 21, Hanumanta, Vasanthotsavam and Gaja on June 22, On June 23 Suryaprabha and Chandraprabha, Rathotsavam and Aswa on June 24, Chakrasnanam and Dhwajavarohanam on June 25.
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
తిరుపతి, 2024 జూన్ 14: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ పోస్టర్లను జెఈవో శ్రీ వీరబ్రహ్మం శుక్రవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ, శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 16న అంకురార్పణ, జూన్ 17న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. జూన్ 21న గరుడసేవ, జూన్ 22న హనుమంత వాహనం, జూన్ 24న రథోత్సవం, జూన్ 25న చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ గోవిందరాజన్, శ్రీ గుణ భూషణ్ రెడ్డి, శ్రీ శివప్రసాద్,
చీఫ్ పీఆర్వో డాక్టర్ టీ.రవి, అదనపు ఎఫ్ఏసీఏవో శ్రీ రవిప్రసాద్, ప్రధాన అర్చకులు శ్రీ సూర్యకుమారాచార్యులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.