SRIVARI SEVAKULU SERVE DEVOTEES WITH DEDICATION _ అంకితభావంతో శ్రీవారి సేవకుల సేవలు
రథసప్తమినాడు మాడ వీధుల్లో సీనియర్ అధికారుల పర్యవేక్షణ • అంకితభావంతో శ్రీవారి సేవకుల సేవలు తిరుమల, 2024, ఫిబ్రవరి 16: టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం రథసప్తమినాడు భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. నాలుగుమాడ వీధుల్లో సీనియర్ అధికారులను నియమించారు. వీరు కిందిస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకొని మరింత సమర్థవంతంగా సకాలంలో భక్తులకు సేవలందించే విధంగా చర్యలు చేపట్టారు. నాలుగు మాడ వీధులకు కలిపి ఎస్వీబీసీ సీఈవో […]
