CHAKRA SNANAM PERFORMED _ వైభవంగా చక్రస్నానం

TIRUMALA, 04 FEBRUARY 2025: The sacred Chakra Snanam to the anthropomorphic form of Srivaru, Sri Sudarshana Chakrattalwar was held with utmost devotion in Tirumala on Tuesday.

After taking ride on four vahanams during the first half of the day, the Archakas performed holy bath to the sacred disc in the divine waters of Swamy Pushkarini.

Trust Board members, TTD officials, devotees took part in this holy event.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా చక్రస్నానం

తిరుమల, 2025 ఫిబ్రవరి 04: రథసప్తమి సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం 2 నుండి 3 గంటల మధ్య చక్రస్నానం వైభవంగా జరిగింది.

శ్రీ వరాహస్వామివారి ఆలయం వద్ద గల స్వామిపుష్కరిణిలో చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.