POURNAMI GARUDA SEVA HELD _ POURNAMI GARUDA SEVA IN GT _ శ్రీ గోవిందరాజ స్వామివారి ఆల‌యంలో పౌర్ణమి గరుడసేవ

Tirupati, 18 September 2024: The monthly Pournami Garuda Seva was observed in Sri Govindaraja Swamy temple in Tirupati on Wednesday evening in a grand manner.

The utsava murty of Sri Govind Raja Swamy took a celestial ride on the mighty Garuda Vahanam to bless His devotees.

Temple officials were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవిందరాజ స్వామివారి ఆల‌యంలో పౌర్ణమి గరుడసేవ

తిరుపతి, 2024 సెప్టెంబరు 18: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆల‌యంలో బుధవారం సాయంత్రం పౌర్ణమి గరుడసేవ ఘనంగా జరిగింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా ఆలయంలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల నడుమ సర్వాలంకార భూషితుడైన స్వామివారు గ‌రుడునిపై ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ వాహన సేవలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.