PROCESSION OF SWARNA RATHAM HELD _ వైభవంగా శ్రీవారి స్వర్ణ రథం ఊరేగింపు
TIRUMALA, 10 JANUARY 2025: The procession of Swarna Ratham was held with utmost religious fervour in Tirumala on Friday.
On the auspicious day of Vaikuntha Ekadasi, Sridevi Bhudevi sameta Sri Malayappa Swamy was seated atop the mammoth Swarna Ratham.
Devotees, especially the women devotees including women employees dragged the golden chariot chanting Govinda…Govinda… along the four mada streets with spiritual ecstasy.
Board member Smt Suchitra Ella, Additional EO Sri Ch Venkaiah Chowdary and others participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా శ్రీవారి స్వర్ణ రథం ఊరేగింపు
తిరుమల 2025, జనవరి 10: వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి మముత్ స్వర్ణ రథంపై కొలువై స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా భక్తులు, మహిళా ఉద్యోగులు గోవిందా…గోవిందా… నామస్మరణతో స్వర్ణ రథాన్ని నాలుగు మాడ వీధుల్లో ఆధ్యాత్మిక పారవశ్యంతో లాగారు.
ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యురాలు శ్రీమతి సుచిత్రా ఎల్లా, అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
–
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది