SRI KALYANA VENKANNA SHINES ON PEDDSESHA VAHANA IN NARAYANAVANAM TEMPLE _ పెద్దశేష వాహనంపై శ్రీ కల్యాణ వెంకన్న 

Tirupati,31, May 2023: On the inaugural day of the ongoing annual Brahmotsavam of Sri Kalyana Venkateswara Temple, Narayanavanam, Lord Venkanna along with his consorts blessed his devotees from Pedda Sesha Vahana on Mada streets.

Temple AEO Sri Mohan, Inspector Sri Nagraj and devotees in large numbers were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

పెద్దశేష వాహనంపై శ్రీ కల్యాణ వెంకన్న 
 
తిరుపతి, 2023 మే 31: నారాయణవనం శ్రీ కల్యాణ  వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు  బుధవారం రాత్రి  శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ  కల్యాణ  వేంకటేశ్వర  స్వామి పెద్ద శేష వాహనం పై పరమపద వైకుంఠనాధుడి అలంకారంలో   భక్తులకు దర్శనమిచ్చారు.
 
వాహన సేవలో  ఏఈవో శ్రీ మోహన్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ నాగరాజు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
       
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.