APPALAYAGUNTA VENKANNA SHINES ON PEDDA SESHA VAHANA _ పెద్దశేష వాహనంపై శ్రీ వేంకటేశ్వరుడి కటాక్షం

Tirupati, 31, May 2023: On Wednesday night on day-1 of the annual Brahmotsavam of Sri Prasanna Venkateswara Swamy Temple, Appalayagunta, Lord Venkanna in Vaikuntanatha Alankaram along with consorts took a majestic ride on Pedda Sesha Vahana to bless his devotees.

Dyeo Sri Govindarajan, AEO Sri Prabhakar Reddy, Superintendent Smt Vani, Inspector Sri Shiv Kumar, Temple archakas and devotees were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

పెద్దశేష వాహనంపై శ్రీ వేంకటేశ్వరుడి కటాక్షం 
 
తిరుపతి, 2023 మే 31: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు  బుధవారం రాత్రి పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి  వైకుంఠనాధుడి అలంకారంలో   భక్తులను క‌టాక్షించారు.
 
వాహన సేవలో  డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఏఈఓ శ్రీ ప్రభాకర్ రెడ్డి,  సూపరింటెండెంట్ శ్రీమతి వాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
      
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.