LORD GOVINDARAJA SHINES ON GAJA VAHANA _ గజ వాహనంపై శ్రీ గోవిందరాజ స్వామి కనువిందు 

గజ వాహనంపై శ్రీ గోవిందరాజ స్వామి కనువిందు

తిరుప‌తి, 2023 మే 31: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజు బుధవారం రాత్రి స్వామి వారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

వాహన సేవలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, కంకణ భట్టర్ శ్రీ ఏపీ శ్రీనివాస దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ రవికుమార్, సూపరింటెండెంట్ శ్రీ మోహన్ రావు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనుంజలు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirupati,31, May,2023: On the sixth day of the ongoing annual Brahmotsavam of Sri Govindaraja Swamy temple, Lord Govindaraja Swamy blessed devotees from majestic Gaja Vahana.

Tirumala pontiffs Sri Sri Sri Pedda jeeyar Swamy and Sri Sri Sri Chinna jeeyar Swamy, Kankana bhattar Sri AP Srinivasa Dikshitulu, Dyeo Smt shanti, AEO Sri Ravi Kumar, superintendent  Sri Mohan Rao inspector Sri Dhananjeyulu etc were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI