TN CM INVITED FOR SRIVARI KALYANAM ON APRIL 16 AT CHENNAI BY TTD BOARD CHIEF _ శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వానికి త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిని ఆహ్వానించిన టిటిడి ఛైర్మ‌న్‌

DASAVATARAM STAGE TO BE A SPECIAL ATTRACTION FOR CELESTIAL MARRIAGE

CHENNAI, 12 APRIL 2022:  The Honourable Chief Minister of Tamilnadu Sri MK Stalin was formally invited by the Chairman of TTD Trust Board Sri YV Subba Reddy on Tuesday to the auspicious Srinivasa Kalyanam which is taking place in the city of Chennai on April 16.

Trust Board Member Sri Nanda Kumar, TTD Additional EO Sri AV Dharma Reddy, LAC Chief Sri Sekhar Reddy were also present.

DASAVATARAM STAGE WITH SRIVARU IN THE CENTRE

The spacious Island Grounds on the banks of Coovam River is gearing up to host the celestial wedding of Srivaru with His Consorts Sridevi and Bhudevi on the auspicious day of Chitra Pournami on April 16 at Chennai, the Capital City of Tamil Nadu.

As this is going to be the first religious fete organized by TTD after a gap of two years due to the Covid effect, elaborate arrangements are underway for the big spiritual event.

Under the personal supervision of the President of the Local Advisory Committee of Chennai, Sri J Sekhar Reddy the stage is getting ready to host the celestial marriage with a Dasavatara Setting in the backdrop and the majestic structure of Sri Venkateswara Swamy in the middle, giving additional look and feel to the mega religious event.

On Tuesday, TTD Chairman Sri YV Subba Reddy also inspected the ongoing arrangements in the site.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వానికి త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిని ఆహ్వానించిన టిటిడి ఛైర్మ‌న్‌

తిరుపతి, 2022 ఏప్రిల్ 12: చెన్నైలోని ఐల్యాండ్ మైదానంలో ఏప్రిల్ 16వ తేదీన జ‌రుగ‌నున్న శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వానికి విచ్చేయాల‌ని త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి శ్రీ ఎంకె.స్టాలిన్‌ను మంగ‌ళ‌వారం టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఆహ్వానించారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి వెళ్లి ఆహ్వాన‌ప‌త్రిక అందించారు. అనంత‌రం ఐల్యాండ్ మైదానంలో జ‌రుగుతున్న‌ క‌ల్యాణం ఏర్పాట్ల‌ను ఛైర్మ‌న్ ప‌రిశీలించారు.

ఛైర్మ‌న్ వెంట అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, టిటిడి బోర్డు స‌భ్యులు శ్రీ ఎపి.నంద‌కుమార్‌, చెన్నై స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షులు శ్రీ శేఖర్‌రెడ్డి, ఇత‌ర స‌భ్యులు ఉన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.