SEALED QUOTATIONS INVITED FOR FLOWERS SUPPLY _ పుష్పాల సరఫరాకు సీల్డ్ కొటేష‌న్లు ఆహ్వానం

Tirupati, 12 April 2022: TTD has invited sealed quotations for supplying flowers to Sri Prasanna Venkateswara temple, Appalayagunta for a period of three months from May 1 to July 31.

 

The sealed quotations will be opened at 3.30 pm on April 15 at the DyEO office at Tiruchanoor. All interested parties shall contact the DyEO office during office hours for more details.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

పుష్పాల సరఫరాకు సీల్డ్ కొటేష‌న్లు ఆహ్వానం

తిరుపతి, 2022 ఏప్రిల్ 12: టిటిడికి అనుబంధంగా ఉన్న అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి  2022 మే 1వ తేదీ నుండి జులై 31వ తేదీ వ‌రకు మూడు నెల‌ల కాలానికిగాను పుష్పాల సరఫరాకు సీల్డ్ కొటేష‌న్లు ఆహ్వానించడమైనది.

తిరుచానూరులోని ఆల‌య డెప్యూటీ ఈవో కార్యాల‌యంలో ఏప్రిల్‌ 15వ తేదీన మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు సీల్డ్ కొటేష‌న్లు తెరుస్తారు. ఇత‌ర వివ‌రాల‌కు డెప్యూటీ ఈవో కార్యాల‌యాన్ని సంప్ర‌దించ‌గ‌ల‌రు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.