VAKULAMATA TEMPLE ANNIVERSARY HELD _ వైభవంగా శ్రీ వకుళా మాత ఆలయ వార్షికోత్సవం

Tirupati, 30 July 2024: The anniversary celebrations at Sri Vakulamatha Temple on Peruru Banda near Tirupati was observed in a grand manner on Sunday.  

Special programs were organized in the temple on this occasion.

As part of this, the goddess was waken up in the morning with Suprabhatam followed by Tomala and Sahasranamarchana.  

Later Sri Vishwaksen Aradhana, Punyahavachanam, Rakshabandanam, Agni Pratishta, Kalasharadhana, Mahashanthi Homam and Poornahuti were performed. 

Afterwards, Ashtottara Kalasabhishekam was held to Ammavari Utsavar murty from 11 am to 12 noon.  

Special Grade DyEO Smt Varalakshmi, VGO Sri. Balireddy, Temple Inspector Sri. Shivakumar, other officials and a large number of devotees participated. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభవంగా శ్రీ వకుళా మాత ఆలయ వార్షికోత్సవం

తిరుపతి, 30 జూన్ 2024: తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై ఉన్న శ్రీ వకుళా మాత ఆలయంలో ఆదివారం వార్షికోత్సవ ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, తోమాల, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 8 గంటలకు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షబందనం, అగ్ని ప్రతిష్ట, కలశారాధన, మహాశాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారి ఉత్సవర్లకు అష్టోత్తర కలశాభిషేకం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, విజిఓ శ్రీ బాలిరెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివకుమార్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.