GOLD MALAM ARMOUR DONATED _ శ్రీ వకుళ మాత అమ్మవారికి బంగారు పూత పూయబడిన కవచాలు బహుకరణ

TIRUPATI, 30 JUNE 2024: A devotee by the name Sri Ungarala Subramanyam from Patakalva has donated Rs. 1.24 lakh worth Gold plated armour to Goddess Vakulamata on Sunday.
 
He handed over the donation to the temple Spl. Gr. DyEO Smt Varalakshmi on the occasion of the Vakulamata temple anniversary.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
 

శ్రీ వకుళ మాత అమ్మవారికి బంగారు పూత పూయబడిన కవచాలు బహుకరణ

తిరుపతి, 30 జూన్ 2024: పాతకాల్వకు చెందిన శ్రీ ఉంగరాల సుబ్రహ్మణ్యం అనే భక్తుడు రూ.1.24 లక్షల విలువైన బంగారు పూత పూయబడిన కవచాలను వకుళమాత అమ్మవారికి ఆదివారం విరాళంగా అందించారు.

ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మికి ఆలయంలో దాత ఈ కవచాలను బహుకరించారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.