SRIVARI VASANTHOTSAVAM FROM APRIL 24-26 _ ఏప్రిల్ 24 నుండి 26వ తేదీ వరకు ఏకాంతంగా శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
ఏప్రిల్ 24 నుండి 26వ తేదీ వరకు ఏకాంతంగా శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు తిరుమల, 23 ఏప్రిల్ 2021: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 24 నుండి 26వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈ కారణంగా రెండో రోజు నిర్వహించే స్వర్ణ రథోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది. వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు […]
