మే 22 నుండి 24వ తేది వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు
మే 22 నుండి 24వ తేది వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు తిరుమల, 2010 మే 05: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 22వ తేది నుండి 24వ తేది వరకు మూడు రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాలు కన్నులపండుగగా జరుగుతాయి. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీవారికి జరిగే ఆర్జిత సేవలైన బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను మూడు రోజులు రద్దుచేశారు. వైశాఖ శుద్ద నవమినాడు పద్మావతీ శ్రీనివాసుల పరిణయోత్సవం జరగడం ఆనవాయితి. ఆరోజు సాయంత్రం […]
