తిరుమలలో నగదు, వస్తువులు మిరిచిపోయి వెళ్ళిన భక్తులకు అందజేసిన టిటిడి సిబ్బంది
తిరుమలలో నగదు, వస్తువులు మిరిచిపోయి వెళ్ళిన భక్తులకు అందజేసిన టిటిడి సిబ్బంది తిరుమల, 2019 నవంబరు 02: తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనములో రూం నంబర్ 523 లో నెల్లూరుకు చెందిన శ్రీ చంద్రశేఖర్ రెడ్డి మరిచిపోయిన రూ. 4,08,000/-, లేప్ టాప్ మరియు కెమారా వస్తువులను టిటిడి అధికారులు, సిబ్బంది శనివారం రాత్రి వారికి అందజేశారు. శ్రీ చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కౌస్తుభం విశ్రాంతి భవనములో శుక్రవారం వసతి పొందారు. శ్రీవారిని దర్శించుకున్న […]
