తిరుపతి, తిరుమలలో బాలభజగోవిందం
తిరుపతి, తిరుమలలో బాలభజగోవిందం తిరుపతి, మే-1, 2009: విశాఖపట్నం నుండి 2000 మంది బాలబాలికలు మే 2,3,4వ తేదిలలో తిరుపతి,తిరుమలలో భజగోవిందం కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా మే 2వ తేదిన ఉదయం 6గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద భజనలో పాల్గొంటారు. అనంతరం కాలినడక ద్వారా తిరుమలకు చేరుకుంటారు. శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమంలో భాగంగా మే 2వ తేదిన సాయంత్రం 6 గంటలకు స్థానిక మహతి ఆడిటోరియంనందు ఎన్.టి.ఆర్, అంజిలిదేవి, తదితరులు నటించిన ”శ్రీరామపట్టాభిషేకం” చిత్రాన్ని […]