ధర్మప్రచారాన్ని ముమ్మరం చేయడానికి ప్రణాళికలు
ధర్మప్రచారాన్ని ముమ్మరం చేయడానికి ప్రణాళికలు తిరుమల, మార్చి-08, 2011: వివిధ ప్రాంతాలలో వున్న ఆలయాలను ప్రధాన కేంద్రాలుగా చేసుకొని ధర్మప్రచారాన్ని ముమ్మరం చేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తితిదే కేంద్రీయ ధార్మిక సలహామండలి అధ్యకక్షులు శ్రీరాంబాబు చెప్పారు. మంగళవారం ఉదయం స్థానిక అన్నమయ్య భవన్ నందు జరిగిన ధార్మిక సలహామండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి దాదాపు మూడు కోట్ల మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తుంటారని, వీరందరిని […]
