వివరణ _ ”శ్రీవారి దర్శనం… క్షణ భంగురం” అనే వార్తకు వివరణ
వివరణ ”శ్రీవారి దర్శనం… క్షణ భంగురం” అనే వార్తకు వివరణ విషయం :- 17-3-09వ తేదిన ఆంధ్రజ్యోతి పత్రికలో ”శ్రీవారి దర్శనం… క్షణ భంగురం” అనే శీర్షికతో ప్రచురితమైనవార్తకు వివరణ. మంగళవారంనాడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ”శ్రీవారి దర్శనం…. క్షణభంగురం” అనే శీర్షికతో ప్రచురితమైన వార్తాకథనం నిరాదారమైనది. తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుమలకు వచ్చే భక్తులందరికీ శ్రీవారి దర్శనం, మంచి వసతి, ఉచిత భోజన సౌకర్యాలు కల్పించడానికి నిరంతర కృషి సల్పుచున్నది. తి.తి.దే యాజమాన్యంతో పాటు కొన్ని తరాలుగా […]