బెంగళూరులో ఐఏఎస్ల శిక్షణకు వెళ్లిన తితిదే తిరుపతి జెఇఓ
బెంగళూరులో ఐఏఎస్ల శిక్షణకు వెళ్లిన తితిదే తిరుపతి జెఇఓతిరుపతి, జనవరి 06, 2013: తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ల శిక్షణ కార్యక్రమం నిమిత్తం ఆదివారం బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లో జనవరి 7 నుండి 11వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఇందులో ”మేనేజ్మెంట్ ఆఫ్ డెలివరింగ్ ఆఫ్ సర్వీస్ ఇన్ గవర్నమెంట్ ఫర్ ఐఏఎస్ ఆఫీసర్స్” అనే అంశంపై శిక్షణ […]
