మే 21 నుండి 24వ తేదీ వరకు శ్రీ కరియమాణిక్యస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ
మే 21 నుండి 24వ తేదీ వరకు శ్రీ కరియమాణిక్యస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ తిరుపతి, మే 20, 2013: నగరిలోని శ్రీ కరియమాణిక్యస్వామివారి ఆలయ పునర్నిర్మాణ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు మే 21 నుండి 24వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. మే 21న ఉదయం ఆచార్యరుత్విక్వరణం, అకల్మష హోమం, అంకురార్పణ జరుగనున్నాయి. రాత్రి వాస్తుహోమం, యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మే 22న ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాల అనంతరం సాయంత్రం విగ్రహమూలస్థాపన జరగనుంది. రాత్రి విశేషహోమం […]
