”ఏడుకొండలవాడు…… ఎవ్వరివాడు?” అనే వార్తకు వివరణ
”ఏడుకొండలవాడు…… ఎవ్వరివాడు?” అనే వార్తకు వివరణ విషయం :- ఈ నెల 18వ తేదిన ఆంధ్రజ్యోతి పత్రికలో ”ఏడుకొండలవాడు…… ఎవ్వరివాడు?” అనే శీర్షికతో ప్రచురించిన వార్తకు వివరణ. ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ నెల 18వ తేదిన ”ఏడుకొండలవాడు…. ఎవ్వరివాడు?” అనే శీర్షికతో ప్రచురించిన వార్తా కథనం నిరాధారమైన ఆరోపణలతో కూడియున్నది. తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సేవల నిర్వహణకు, సేవాటికెట్ల పంపిణీకి కొన్ని నిర్దిష్టమైన పద్ధతులు, సంప్రదాయాలు యున్నాయి. ఆలయంలో జరిగే శ్రీవారి సేవాకార్యక్రమాలను పర్యవేక్షించడానికి ప్రపంచ ప్రసిద్దిగాంచిన […]