జూలై 23 నుండి 25వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు
జూలై 23 నుండి 25వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు తిరుపతి, 2012 జూలై 18: చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు జూలై 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. జూలై 23వ తేదీన అంకు రార్పణంతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. మొదటిరోజు సేనాధిపతి ఉత్సవం జరుగనుంది. జూలై 24వ తేదీన ఉదయం యాగశాల పూజ, స్నపనతిరుమంజనం, సాయంత్రం శాంతి కళ్యాణం, హనుమంత వాహనసేవ నిర్వహించనున్నారు. జూలై […]
