జూన్ 12వ తారీఖున పెరియ తిరుమలనంబి తిరునక్షత్రోత్సవము
జూన్ 12వ తారీఖున పెరియ తిరుమలనంబి తిరునక్షత్రోత్సవము తిరుపతి, జూన్ 10, 2011: తిరుమల తిరుపతి దేవస్థానములో ఆళ్వార్ ప్రభంధం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూన్ 12వ తారీఖున పెరియ తిరుమలనంబి తిరునక్షత్రోత్సవము స్థానిక అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా నిర్వహిస్తారు. జూన్ 12వ తారీఖున సాయంత్రం 6-8 గంటల మధ్య జరిగే ఈ ఉత్సవములో పెరియ తిరుమలనంబి జీవితం, శ్రీరామానుజాచార్యులు – పెరియ తిరుమలనంబిలపై ఉపన్యాసాలు ఉంటాయి. అదేవిధంగా జూన్ 12వ తారీఖున నెల్లూరు నందు, ఖమ్మం జిల్లా […]
