జూలై 20 నుండి ఆగస్టు 17వ తేదీ వరకు శ్రీ గండి వీరాంజనేయస్వామివారి శ్రావణమాస మహోత్సవాలు
జూలై 20 నుండి ఆగస్టు 17వ తేదీ వరకు శ్రీ గండి వీరాంజనేయస్వామివారి శ్రావణమాస మహోత్సవాలు తిరుపతి, 2012 జూలై 17: తిరుమల తిరుపతి దేవస్థానముల పరిధిలో ఉన్న కడప జిల్లా చక్రాయపేట మండలం మారెళ్లమడక గ్రామంలో కొలువైన శ్రీ గండి వీరాంజనేయస్వామివారి ఆలయంలో జూలై 20వ తేదీ నుండి శ్రావణమాస మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఆగస్టు 17వ తేదీ వరకు నెల రోజుల పాటు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా శుక్ర, శనివారాల్లో […]
