ఫిబ్రవరి 10 నుండి కర్ణాటకలో మూడు చోట్ల శ్రీనివాస కల్యాణాలు
ఫిబ్రవరి 10 నుండి కర్ణాటకలో మూడు చోట్ల శ్రీనివాస కల్యాణాలు తిరుపతి, ఫిబ్రవరి 06, 2013: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రాభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా తితిదే శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10వ తేదీ నుండి కర్ణాటక రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు వైభవంగా జరుగనున్నాయి.ఉడిపి శాసనసభ్యులు శ్రీ రఘుపతి భట్ ఆధ్వర్యంలో ఉడిపి పట్టణంలో ఫిబ్రవరి 9వ తేదీన శోభాయాత్ర, ఫిబ్రవరి 10వ తేదీన మాల్పే బీచ్లో […]
