ఘనంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణ
ఘనంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణతిరుపతి, మే 23, 2013: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలకు గురువారం సాయంత్రం ఘనంగా అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, తిరుప్పావడ సేవ చేపట్టారు. సాయంత్రం 6.00 గంటల నుండి పుణ్యహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం జరుగనుంది. కాగా మే 24 నుండి 26వ తేదీ వరకు మూడు రోజుల […]
